ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 4, బీసీ స్టడీ సర్కిల్ అద్వర్యం లో నిర్వహిచిన బీసీ స్టడీ సెంటర్ గంభీరావుపెట్ లో గ్రూప్-౩ & గ్రూప్-4 శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహిచి, రాజన్న సిరిసిల్ల జిల్లా BCDO పోరెడ్డి మోహన్ రెడ్డి , ABCDO సంపూర్ణ , బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి వారికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ నువిద్యార్ధి ని విద్యార్థులకు అందజేశారు .. బీసీ స్టడీ సర్కిల్ సిబ్బది మరియు విద్యార్ధి విద్యార్ధులు పాల్గొన్నారు.
