Breaking News

సిద్దిపేట జిల్లా కోర్టులో కంటి వైద్య పరీక్షలు.

127 Views

కంటి వెలుగు రెండవ విడత  కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టులో కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం , సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి భవాని , సీనియర్ సివిల్ జడ్జి స్వాతి, జూనియర్ సివిల్ జడ్జి సల్మా ఫాతిమా, బారసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జనార్దన్ రెడ్డి సత్యనారాయణ లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ , క్యాంప్ టీం ఇంచార్జ్ జాకీర్ హుస్సేన్ , సిహెచ్ఓ కొండయ్య , డెమో నవీన్ రాజు , ఆప్తాలమిక్ ఆఫీసర్లు భద్రయ్య ,శ్రీనివాస్ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *