(తిమ్మాపూర్ మే 28)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటల్ల పిడిఎస్ బియ్యన్ని కరీంనగర్ టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట లచ్చయ్య రేణికుంట గ్రామంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తూ, గ్రామంలోనే తిరుగుతూ రేషన్ బియ్యన్ని విక్రయుస్తూ ఒకచోట నిల్వ చేసిన పిడిఎస్ బియ్యన్ని పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ పోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సోదాలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటల్ల పిడిఎస్ బియ్యన్ని టాస్క్ పోర్స్ పోలీస్ లు పట్టుకొని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ఇంకా పూర్తి వివరాలు తెలియల్సి ఉంది..



