ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన పల్లె సత్యానారాయణ ( 60 ) అనే టేలరిస్ట్ శనివారం ఉదయం 09-30 గంటల ప్రాంతంలో గుండె పోటు తో మరణించారు,
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దర్జీ వ్సత్తి చేసే
సత్యానారాయణ శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు,
ఆయనకు భార్య శ్యామల కూతురు అంజలీ ఉన్నారు,





