మంచిర్యాల జిల్లా.
గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం,మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, మంచిర్యాల,నస్పూర్ పట్టణ నాయకులు,TBGKS నాయకులు, కార్యకర్తలు,బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది .





