ప్రాంతీయం

నూతన ఎస్పీని కలిసిన ప్రజాప్రతినిధులు…

397 Views

ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 3, ముస్తాబాద్ పొలీస్ స్టేషన్ కు వచ్చిన నూతన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నును మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో సన్మానించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య , రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, నాయకులు శీలంస్వామి తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *