Posted onAuthorManne Ganesh DubbakaComments Off on చెరుకు ముత్యంరెడ్డి రామభక్తి అమోఘం
36 Views
మాజీ వర్యులు చెరుకు ముత్యంరెడ్డి వర్ధంతి సందర్బంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తన వంతుగా రామ నామాలు లిఖించి అందించిన మహా వ్యక్తి అని కొనియాడారు.
84 Viewsతల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 10 సిద్దిపేట జిల్లా గజ్వేల్ తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు ఇటీవల గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన నాగమణి అనారోగ్యంతో అస్వస్థకు గురై,గాంధీ హాస్పిటల్ లో మరణించింది, నాగమణి మరణించిన తర్వాత నాగమణి, భర్త కూడా కనబడుటలేదు ,నాగమణి, అంత్యక్రియలు కూడా గ్రామస్తుల ఆర్థిక సహాయంతో నిర్వహించారు.ప్రస్తుతం నాగమణి,అమ్మ, కళ సంరక్షణలో […]
102 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]
83 Viewsదౌల్తాబాద్: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన ప్రాణాలను కుటుంబాన్ని సైతం త్యాగం చేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా దిశా నిర్దేశం చేస్తూ పరిపాలన […]