ప్రాంతీయం

నిరుపేద వధువుకు బియ్యం అందజేత

108 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో మద్దెల సుగుణ-నరసయ్య కూతురు లావణ్య వివాహానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు 50 కిలోల బియ్యాన్ని బిజెపి సీనియర్ నాయకులు దొంతి రెడ్డి అమరేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ అధ్యక్షుడు దొంతి రెడ్డి తిరుపతిరెడ్డి ,ఉపాధ్యక్షుడు జిల్లా నాయకులు దుర్గని రుక్మేందర్, గ్రామ కార్యదర్శి నల్ల రమేష్ కార్యకర్తలు మహిపాల్ రెడ్డి, భాను ప్రసాద్, మైపాల్ రెడ్డి, బుర్ర నర్సింలు కార్యకర్తలు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *