ముస్తాబాద్, ప్రతినిధి డిసెంబర్14 (24/7న్యూస్) తంగళ్లపల్లి మండలం నర్సింహలపల్లెలో భూ తగదాలతో ఓ వ్యక్తి దారుణ హత్య…గొడ్డలితో తమ్ముడి పై దాడీ చేసిన ఆన్న..అక్కడికక్కడే మృతి చెందిన తమ్ముడు. ఘటన స్థలం నుండి పరారైన నిందితుడు.. ఘటన స్థలానికి పోలీసులు పోలీసులు చేరుకున్నట్లు సమాచారం. తాత్కాలిక వివరాలే కాకుండా
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




