ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముస్తాబాద్ మండలం, ముఱైపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే తన అత్తగారైన ముస్తాబాద్ గ్రామానికి చెందిన వట్టెల లింగయ్య అల్లుడు దమ్ము లచ్చయ్య వయసు 48 సంవత్సరాలు గత కొంతకాలంగా బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాడు చికిత్స కోసం అప్పులు చేసి భూమి అమ్మిన అవి తీర్చకపోవడం చేత ఆరోగ్యం నయం కాకపోవడం వలన మనస్తావని గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.




