దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యమని రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిమిత్తం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యం అని, పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాడపడుతున్న, ప్రజల ఆధార అభిమానాలు సంపాదించుకుంటున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
