ముస్తాబాద్, డిసెంబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి) మోహినికుంట గ్రామం నుండి మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామం మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీహిల్ జిల్లాలో ఉంది ఈగ్రామం మవ్లిన్నోoగ్ అనే గ్రామం ఇది ఇండో- బంగ్లా సరిహద్దుకు సమీపంలో షిల్లాంగ్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ గ్రామంలో ప్రధానంగా ఖాసీ తెగ ప్రజలు నివసిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటంటే వందశాతం అక్షరాస్యత ఉండడం విశేషం ఈ గ్రామంలో ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు ధూమపానం నిషేధం గ్రామంలో పిల్లలు వారి తల్లి పేరు ఇంటిపేరుగా వారసత్వంగా స్వీకరించడం ప్రత్యేకత ముస్తాబాద్ మండలం నుండి వివిధ హోదాలు కలిగిన మాజీ నాయకులు పోతుగల్ ప్యాక్స్ వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, గ్రామ పెద్దలు గోవర్ధన్ రావు, నారాయనోజు సతీష్, రాజాం రాజేశం, కడమంచి కనకయ్య, జంపెల్లి దేవయ్య, పానాటి శ్రీనివాస్, రాజాం భూమరాజు, బండారి రాజు సందర్శిస్తున్నారు.
