107 Views
ముస్తాబాద్, జులై 08 (24/7న్యూస్ ప్రతినిధి) మహానేత
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75.వ జయంతిని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాని పూలమాలవేసి స్మరించుకుని కేక్ కట్ చేసిన అనంతరం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, సీనియర్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, మిరియాల్ కార్ శ్రీనివాస్, రాజేశం, ఉచ్చిడి బాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, దీటి నర్సింలు, తాళ్ల విజయ రెడ్డి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, మాదాస్ అనిల్, పోతారం నవీన్, నవీన్, తలారి నరసయ్య, రంజాన్ నరేష్, కొప్పు రమేష్, మిడిదొడ్డి భాను, శీల ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found