ప్రాంతీయం

బిజెపి పార్టీ నాయకులు బహిరంగ సభకు వెళ్తున్న క్రమం…

125 Views

 ముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండల చీకొడ్ గ్రామం నుండి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీనీ దేశానికి అంకితం చేస్తున్న సందర్భంలో మండల బీజేపి నాయకులు  భారీ బహిరంగ సభకు వెళ్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్, మాజీ కిషన్ మొర్చా జిల్లాఅధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఊరడి రాజు, బీజేవైఎం మండల నాయకులు గున్నాల సాయి గౌడ్, పడిగే మహేష్ , గున్నాల రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7