పాములపర్తి గ్రామం ఎస్సి కాలనీ లో గల బోల్ల గణేష్ మహ ప్రసాదం లడ్డు అక్షరాల ఇరువై ఐదు వేల ఒక్క వంద రూపాయలకు 25,100 /- రూ దుబ్బసి. మౌనిక,దుబ్బసి. బాలకృష్ణ దంపతులు సవాలు పాడి లడ్డు ప్రసాదం సొంతం చేసుకున్నారు
138 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మండలంలోని బదనకల్, వెంకట్రావు పల్లె ప్రాథమిక పాఠశాలల్లో ఎస్ఐ సిహెచ్. గణేష్, విద్యార్థులకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణపై పోక్సో చట్టంపై అవగాహనా కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ. ఆడపిల్లల యొక్క విద్య, పోషకాహారం ప్రాముఖ్యత గురించి , ఆరోగ్య సమస్య లు, బాల్య వివాహా నీషేధ చట్టం అదేవిధంగా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని ఎవరిని నమ్మవద్దని, లైంగిక వేధింపులపై పోక్సో చట్టం […]
55 Views– రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్: రామ నామమే శాశ్వతమని నమ్మి నిర్వీరామంగా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని వారిని చూడాలని గురువారం నాడు బెంగుళూర్ నుండి సూర్యనారాయణ రావు భక్తుడు వచ్చారు. అనంతరం అద్దాల మందిరంలో కొలువైన సీతారాములను పూజించారు. వారికి శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల సీతారాముల శేష వస్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది […]
135 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 8, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో జనాభా పరంగా సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు తీరని అన్యాయం చేశారంటూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈయేడాదికి సంబంధించి బడ్జెట్లో బీసీల పట్ల రాష్ట్రప్రభుత్వం సవతితల్లి ప్రేమనుచూపించినట్లుందన్నారు. ఈమేరకు సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో రవి గౌడ్ మాట్లాడుతూ రూ.2,90,396 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు […]