*పాములపర్తి ఎల్లమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ పాండు గౌడ్…
మర్కూక్ 05 సెప్టెంబర్
మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజు స్థానిక ఎంపిటిసి మర్కూక్ మండల్ ఎంపీపీ తాండ పాండు గౌడ్ ఎల్లమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎల్లప్పుడూ అమ్మవారి కృప కటాక్షం అందరికీ వుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





