దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం కన్యగరం గ్రామ ఉప సర్పంచ్ ఉరడి యాదగిరి కూతుర్ల వోల్లేల ఫంక్షన్ కి హాజరై చిన్నారులని ఆశీర్వదించిన సోలీపేట సతీష్ అన్న వారితో పాటు స్థానిక సర్పంచ్ మహిపల్, రాయపొల్ జడ్పీటీసీ యాదగిరి, నర్ర రాజేందర్, సొసైటి వైస్ చైర్మన్ అంజనేయులు, దొమ్మాట సల్ల స్వామి సుభాష్, శరత్, బరత్, సుమన్, శ్రీకాంత్, హర్ష, శివ, బాలురాజు, భాను, ప్రశాంత్, అంజనేయులు, నవీన్, స్వామి, నరేశ్ తదితరులు పాల్గొన్నరు.




