తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ శివలింగ భక్త మార్కండేయ జయంతి సందర్భంగ కార్యక్రమానికి హాజరైన టెక్స్టైల్ డెవలప్మెంట్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు సీఐ ఉపేందర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బొల్లి రామ్మోహన్ పడిగెల మానస రాజు సర్పంచ్ ఆoకారపు అనిత రవీందర్ ఎంపిటిసి కోడి అంతయ్య, మాజీ సర్పంచ్ కొడం సంధ్యారాణి వార్డు సభ్యులు అంకారపు లక్ష్మి, కోడం భవిత, మోర శ్రీహరి , బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబీంకార్ రాజన్న, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి మర్యాదపూర్వకంగా సన్మానం చేసిన తంగళ్ళపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు యువజన సంఘం అధ్యక్షులు కార్యవర్గం సభ్యులు,నాయకులు పాల్గొన్నారు
