ప్రాంతీయం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్

67 Views

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం

హాజీపూర్ మండలం, రాంపూర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో జరిగిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాథ్ మరియు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found