మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మార్కెట్ ఏరియ లో 78 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 78 కోట్ల వ్యయం తో సెంట్రల్ లైటింగ్, రోడ్లు వెడల్పులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు కేబుల్ నెట్వర్క్ తదితర అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేశారు.
కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
