ప్రాంతీయం

కరీంనగర్ లో నివాళులు అర్పించిన జిల్లాకాంగ్రెస్ నాయకులు…

112 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 10 (24/7న్యుస్ ప్రతినిధి): కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ మరియు రవాణాశాఖ మంత్రి తన నివాసంలో తండ్రి పొన్నం సత్తయ్య వర్ధంతి కార్యక్రమంలో పూలు చల్లి  నివాళులు అర్పించారు. ఇందులో పాల్గొన్న కాంగ్రేస్ పార్టీ సిరిసిల్లా నియోజక వర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి… కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found