మార్క్ క్ మండలంలోని గత నెల రోజులుగా సమ్మెలు చేస్తున్నటువంటి సఫాయి కార్మికుల సమస్యల గురించి మర్కుక్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు తెలియజేస్తూ మండలంలోని ఎంపీడీవో ప్రవీణ్ గారికి మరియు రాజలింగం గారికి వినతి పత్రం అందజేసి వీలైనంతవరకు ఇ సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది





