రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఆదివారం రోజున సంక్రాంతి సందర్భంగా కీర్తి శేషులు దాసరి ముత్తయ్య గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ప్రథమ బహుమతి ఎంపీటీసీ లాగల శ్రీనివాస్ రెడ్డి ద్వితీయ బహుమతి పెద్దూరి అజయ్ గెలుపొందడం జరిగింది వీరికి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి మరియు ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య గార్ల చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది ఈ యొక్క స్మారక క్రికెట్ టోర్నమెంట్ యొక్క దాతలు వారి కుమారులు దాసరి సత్తయ్య, దాసరి గణేష్ ఏర్పాటు చేయడం జరిగింది
