భారతదేశం ఆతిథ్యమిచ్చి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఆడుతున్న నేపథ్యంలో నేడు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో భారత జట్టు నిర్నిత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది.
241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది భారత జట్టు వేచి చూడాలి ఎవరు గెలుస్తారు.
