అఖండ భారతదేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసి, ప్రపంచ నాయకుడిగా భారతదేశాన్ని తిరిగి తీసుకెళ్తున్న మన ప్రధాన్ సేవక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి నేత బోల శ్రీను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వ్యక్తి కాదు శక్తి…… బీజేపి జిల్లా నేత బోలా శీను….*కుటుంబ రాజకీయాలను చెరిపేసిన బీజేపీ మోడీ సర్కార్ ఓటమి లేకుండా రాజకీయాల్లో నడుపుతున్న ఏకైక హిందు హిందూ సామ్రాట్ మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు 2047 మిషన్ భారత్ మీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను* భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం నా దేశం నా ప్రజలు కోసం ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండాలని పరితపించే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా….*2029 లో కూడా బీజేపీదే అధికార పీఠం విజన్ 2047,మాన కర్మయోగి మన హిందూ సామ్రాట్, భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఎన్నో సహోపేత నిర్ణయాలు తీసుకోవడం మోడీ గారికే సాధ్యం పడుతుంది*
*కరోన ఉచితంగా టీకాలు ఇవ్వడం 142 కోట్ల మందికి,బుల్లెట్ ట్రైన్స్ ఉచితంగా రేషన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ హామీ నెరవేరింది జగన్నాథుడి రత్న భాండాగారం లెక్కింపు జరుగుతుంది ,GDP వృద్ధి రేటు 500, 1000, 2000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ట్రిపుల్ తలాక్ రద్దు,ఆర్టికల్ 370 రద్దు ,అయోధ్య రామాలయ నిర్మాణం లాంటి చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
