దుబ్బాకః పుత్రశోఖం తో పుట్టెడు దుఃఖంలో ఉన్న దుబ్బాక సీనియర్ పాత్రికేయులు యాదగిరి ని అక్కున చేర్చుకొని తానున్నానని భరోసా ఇచ్చారు మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..కొద్ది రోజుల క్రితం యాదగిరి కుమారుడు ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే..విషయం తెలుసుకున్న ఎంపీ గారు యాదగిరి ఇంటికి చేరుకొని పరామర్శించారు..యాదగిరి కుమారుని మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆర్ధిక సహాయం అందించిన ఎంపీ గారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు..




