రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా తన వాహనాన్ని నడుపుతూ రోడ్డున కనబడే వారిని ఆప్యాయంగా పలకరిస్తు సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు






