రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుని కళ్యాణ్ కుమార్ ఎస్ఐ.కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఛలో ప్రగతి భవన్ ధర్నాకు వెల్లనియ్యకుండ అర్థ రాత్రి అరెస్టులు చెయ్యడం సిగ్గు చేటు .1600/800 మీటర్లు రన్నిoగ్ పాసైన అభ్యర్థులoదరికి మెయిన్స్ ఎగ్జామ్ కి అవకాశాన్ని కల్పించాలి మరియు హైకోర్టు 7 మార్గం కలపాలని ఇచ్చిన ఉత్వరులను అమలు చేయాలి.. ఎస్సీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు తప్పు ప్రశ్నలకు మార్పులను కలపాలి…తెలంగాణ రాష్ట్రం విద్యార్ధుల పునాల మీద ఏర్పడ్డ రాష్ట్రం అలాగే ఉద్యోగాలు కావాలంటే మళ్లీ ప్రాణాలు పోతున్నాయి రాష్ట్రం ఏర్పడితే నిధులు నియామకాల తో ఉద్యోగాలతో బతుకుతాం అన్న ఆశ ఉండే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పై మొండివైఖరి నశించి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలి.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు ఉద్యమాలు ఉధృత చేస్తామనిచ్చరిస్తున్నాం
