ప్రాంతీయం

*హైదరాబాద్ తరలివెళ్తున్న ముస్తాబాద్ జర్నలిస్టులు…*

576 Views
    ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 8,  హైదరాబాద్ లోని పటన్ చెరులో జరగనున్న టియూడబ్ల్యూజే హెచ్ 143 ఐజేయూ మహాసభలు, ప్లీనరీ సమావేశాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి  అధ్యక్షుడు సుంచు బాబు  ఆధ్వర్యంలో జర్నలిస్టులు బైరి బాల్ రాజు,సుంచు బాబు,కొల్లూరి శంకర్, బరిగెల రమేష్,గున్నాల పర్శ రాములు, రుద్రోజు శ్రీనివాస్,కస్తూరి వెంకట్ రెడ్డి, సమావేశాలకై తరలి వెళ్లారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7