నిన్న సాయంత్రం 5 గంటలకు తప్పిపోయి పాములపర్తి చెరువులో మునిగడప ఆంజనేయులు శవమై తేలాడు
సిద్దిపేట జిల్లా జూన్ 7
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కి చెందిన మునిగడప ఆంజనేయులు నిన్న సాయంత్రం 5 గంటలకు తప్పిపోయి పాములపర్తి చెరువులో శవమై తేలాడు తనకు తానే జారిపడ్డాడా తనకు మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వలన జరిగిన సంఘటన ఈ క్రమంలో ఘటనా స్థలానికి ఎంపీపీ పండు గౌడ్ మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు మర్కుక్ మండల్ ఎస్సై మధుకర్ రెడ్డి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పటల్ కు శవాన్ని పోస్ట్మాస్ట్ కు పంపించారు ఎస్సై మధుకర్ రెడ్డి. జారిపడ్డాడా ఎంక్వయిరీ చేసి తెలియజేస్తానన్నారు
