జిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా గంట వెంకటేష్ గౌడ్ , గంట బాలకృష్ణ గౌడ్ ఎన్నిక
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట వెంకటేష్ గౌడ్ ను గంట బాలకృష్ణ గౌడు ను స్థానిక గౌడ కుల సంఘం సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నట్టు ఎల్లారెడ్డిపేట గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు,
