బాలల దినోత్సవ శుభాకాంక్షలు
నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు, ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే గా దేశవ్యాప్తంగా పాఠశాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు.