…ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కలసిన బీఆర్ఎస్ నాయకులు
మర్కుక్ మండల్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ . ఎర్రోల్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించారు.ఆయనను కలసిన వారిలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాస్, ఎంపిటీసి పోరం రాష్ట్ర వర్కింగ్ సభ్యులు దేవి రవీందర్, బీఆర్ఎస్ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ బీసీ సెల్ మర్కుక్ మండలాద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్, బీఆర్ఎస్ గజ్వేల్ మండలాద్యక్షులు బెండ మధు, మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, జగదేవపూర్ మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్ ముదిరాజ్, బీఆర్ఎస్ యూత్ నాయకులు అలేటి సంతోష్ రెడ్డి,అజయ్ పటేల్, టి.అజయ్ రెడ్డి, బెజగామ యాదగిరి తదితరులున్నారు.





