రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ గురువారం వెల్లడించారు.




