సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పచ్చి రొట్టె విత్తనాలు కొరత
సిద్దిపేట జిల్లా 28
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గ్రామాల రైతులందరికీ వ్యవసాయ అధికారులు రాజకీయ నాయకులు పచ్చిరొట్ట విత్తనాలు వేయాలని అధిక దిగుబడి వస్తుందని ఎన్నో కార్యక్రమాలు చేపడతారు కానీ రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను మరియు జిల్లా ఇన్చార్జి మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని రైతులందరూ వేడుకుంటున్నారు





