Breaking News

నెంటూర్ గ్రామంలో ఐకేపీ కష్టం హైరింగ్ సెంటర్ సి హెచ్ సి నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

104 Views

నెంటూర్ గ్రామంలో ఐకేపీ కష్టం హైరింగ్ సెంటర్ సిహెచ్ సి తన ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ  లతా రమేష్ గౌడ్, పిఎసిఎస్. చైర్మన్ రామకృష్ణారెడ్డి,  రైతు సమితి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,  స్థానిక సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల షాదుల్, ఉప సర్పంచ్ కొండల్ గౌడ్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఎంపీడీవో స్వర్ణ మేరి, అగ్రికల్చర్ ఏవో శేషశైని, ఏపిఎం యాదగిరి మండల సమైక్య అధ్యక్షురాలు రమాదేవి, సీసీలు, సాయిలు, సత్యం, సుభాష్, వివో ఏ  లు గ్రామ సంఘ అధ్యక్షులు గ్రామ పెద్దలు హాజరు కావడం జరిగింది. కావున మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ సెంటర్ కి సంబంధించి ట్రాక్టర్ రోటవేటర్ ప్యాడి బేలర్ ( గడ్డి కట్టే యంత్రం ) పై యంత్రాలను అద్దెకు ఇవ్వబడును కావున మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాము. యాదగిరి ఏపీఎం 9100044594 సంప్రదించగలరు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal