Breaking News

ఉచిత సంతాన సాఫల్య శిబిరం ముస్తాబాద్ లో…

200 Views

డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరం

-డా. బ్రహ్మయ్య మెమోరియల్ పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ లో..

-27/04/2026 సోమవారం రోజున…

-రిజిస్ట్రేషన్,కన్సల్టేషన్,కౌన్సిలింగ్ సేవలు ఉచితం

ముస్తాబాద్ పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త సంతానం లేని మరియు రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇప్పుడు ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF హైదరాబాద్ వారి ఉచిత క్యాంపు కలదు.తేదీ 27/04/2026 సోమవారం రోజున ఉదయం 10:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు వైద్యులు వారి సేవలు అందించేదరు.ఈ క్యాంపులో ఉచిత రిజిస్ట్రేషన్,ఉచిత సెమెన్ ఎనాలిసిస్,ఉచిత త్రీడీ స్కానింగ్, ఉచిత వైరల్ మార్క్ సౌకర్యాలు అందుబాటులో ఉండునని సంతానం లేని దంపతులు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.ముందస్తు రిజిస్ట్రేషన్ కొరకు 8374849234 లేదా 9392944482 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *