సంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ సమావేశం.
మంచిర్యాల జిల్లా, సంగ మల్లయ్య పల్లె.
నేడు సంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో సి సి సి నస్పూర్ ఎస్.హెచ్.వో ఎస్ ఐ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని మరియు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని స్థానికులకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గుమ్మడి తిరుపతి, పనాస సదానందం, సిబ్బంది మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది.





