భారతీయ జనతా పార్టీలో నేడు మైలరం గ్రామం నుండి 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీ నుండి జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, అధ్వర్యంలో లో బీజేపీ లో చేరటం జరిగింది.
అనంతరం వర్గల్ మండల కార్యవర్గ సమావేశం మండల అద్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి మరియు జిల్లా అధికార ప్రతినిధి వర్గల్ మండల ఇంచర్జ్ పుదరి నందన్ గౌడ్ రాష్ట్ర సీనియర్ నాయకులు యేళ్లు రామ్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కుడిక్యాల రాములు గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా మరియు కో కన్వీనర్ బండారి మహేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు మరియు శక్తి కేంద్ర ఇన్చార్జులు మండల భూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
