ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

36 Views

మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

మంచిర్యాల జిల్లా.

నేడు మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఐబి చౌరస్తాలో ఉన్నటువంటి జిల్లా కార్మిక సంఘం77వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ, కోశాధికారి ఎండి సాదిక్, ఆర్గనైజర్ దేవా మండల్, కార్యవర్గ సభ్యులు ఎండి సయ్యద్, ఎండి మజీద్, కమిటీ సభ్యులు,నియాజ్, బబ్లు, స్వామి,నాని, రాందేవ్, ఆకాష్,తిరుపతి, జమ్మూ,కిషన్ నాయక్, వెంకటేష్, సంతోష్, చింటూ,తదితరులు కార్మిక సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగినది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *