రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మంగళవారం ఇద్దరు ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, ముస్లిం సోదరులు అందరు కలసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కోఆపరేట్ సభ్యులు మహమ్మద్ అహ్మద్, గంభీరావుపేట మండల పరిషత్ మాజీ కార్పొరేట్ సభ్యులు ఆలీ, గంభీరావుపేట మైనారిటీ మండల అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ వహీద్, నాయకులు కుతుబుద్దీన్, మహమ్మద్ అబ్దుల్ మజీద్, అహ్మద్,కొత్తపెళ్లి గౌస్, సలీం తదితరులు పాల్గొన్నారు.
