రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని సెస్ ఎలక్షన్స్ కౌంటింగ్ వేములవాడ లో ప్రాంభమైనవి సెస్ ఎన్నికల ఓట్లు లెక్కింపు అవుతున్నాయి అభ్యర్థులమధ్య ఉత్కంఠ నెల కొంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ లు భారీ బందోబస్త్ చర్యలు ఏర్పాటు చేశారు
