శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గుంటి లలిత భర్త అనారోగ్యంతో చనిపోవడంతొ సాటి కార్యకర్త స్నేహితుడు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల పిఎసి వైస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్ లక్ష రూపాయల ఆర్థిక సహాయంగా ములుగు మండల పిఎసియస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి చెత్త మీదుగా లక్ష రూపాయల చెక్కును వీరితోపాటు ములుగు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి
మండల రైతు సమునవ్య సమితి అధ్యక్షులు నర్సింహారెడ్డి
శ్రీరాంపూర్ గ్రామ ఉప సర్పంచ్ స్రవంతి కనకేష్
గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్
గజ్వేల్ నియెజవర్గం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొమ్ము నవిన్ కుమార్.
వార్డ్ సబ్యలు చంద్రశేఖర్ స్వామి
మరియు కార్యకర్తలు
బాల్ ర్సయ్య ప్రవీణ్ సంజీవని ఉన్నారు
