ప్రాంతీయం

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ల ముఖ్య సమావేశం

108 Views

సిద్దిపేట జిల్లా ట్రాన్స్కో పరిధిలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ ఆధ్వర్యంలో ఈరోజు తుక్కాపూర్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు సికిందర్ రావడం జరిగింది.
ఇందులో భాగంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ ని ఉద్దేశించి భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని అలాగే మనకు కావాల్సిన డిమాండ్స్ ని, ముందుగా కన్వర్షన్, బేసిక్ పే మరియు ఇతర విషయాలపై, చర్చించడం జరిగింది. అలాగే ఆర్టిజన్ మిత్రులందరూ ఐక్యతతో ఉండి భవిష్యత్తులో మనకు రావాల్సిన హక్కులను సాధించుకునే దిశగా ప్రయత్నం చేద్దామని వారు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో గారు, జిల్లా నాయకులు జి వి యస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్