విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి విచ్చేసిన గౌవర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
107 Viewsముస్తాబాద్ డిసెంబర్ 9, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈసందర్భంగా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీకి ఎన్నోసార్లు పదవి అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదిలేసిన ఘనత సోనియాగాంధీది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి రాబందుల […]
105 Views జగదేవపూర్ మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన మేజర్ గ్రామ పంచాయతీ జగదేవపూర్ లో పశువుల సంతకు, తైబజార్ కు వేలం పాట నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు 28 న మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే వేలం పాటకు హాజరయ్యే వారు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని చెప్పారు. Bapu Reddy jagdevpur Bapu Reddy […]
92 Views-సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళిక. – మంత్రి హరీష్ రావు కృషితో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు. – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా. వంటేరు యాదవ రెడ్డి. – కాలువల్లో నీళ్లు పారుతున్న ఎండుతున్న పొలాలు. – వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఇతర రాష్ట్రాల నుండి అధికారుల బృందాలు ప్రజా ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి పథకాలను పరిశీలించి వారి […]