ప్రాంతీయం

కస్తూర్బా పాఠశాలలో కాలుజారి కిందపడిన విద్యార్థిని పరామర్శించిన NSUI నాయకులు…

237 Views
ముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల బిల్డింగ్ నుంచి 8వ తరగతి విద్యార్థిని కాలుజారీ పడిందని అమ్మాయిని పరామర్శించి బాగోగులు తెలుసుకున్న ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఆ విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరామని పేర్కొన్నారు. ఈ పరమార్థలో భాగంగా NSUI జిల్లా అధ్యక్షుడు వెలుపుల సాయి, నియోజవర్గ అధ్యక్షులు అల్లం సాయి, నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్, టీం kk నవీన్ nsui నాయకులు తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7