ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన మెదక్ ఎంపీ

108 Views

దౌల్తాబాద్: బిఆర్ఎస్ దౌల్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి, మర్కటి నర్సింలు తండ్రి రాజయ్య లు మృతిచెందగా కుటుంబాలను శుక్రవారం మెదక్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీమోద్దీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, యువజన విభాగం నాయకులు దయాకర్ నాయకులు రెడ్డి శ్రీనివాస్, తుమ్మల గణేష్ తదితరులు ఉన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh