ప్రాంతీయం

గజ్వేల్ భీఆర్ఎస్ కే వి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

122 Views

 

గజ్వెల్ పట్టణంలో శుక్రవారం బిఆర్ఎస్ కే వి ఆటో యూనియన్ గజ్వెల్ జీపీపీ మున్సిపల్ అధ్యక్షులు అంతని ఆసా, గజ్వెల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ దయాకర్, గజ్వెల్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం శ్రీకాంత్, గజ్వెల్ టౌన్ ప్రెసిడెంట్ కరీం ఆధ్వర్యంలో క్రిస్టమస్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా క్రిస్టమస్ వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,రూబెన్ ఫాస్టర్, అంతని పాలు ఫాస్టర్, కౌన్సిలర్ సమీర్, జీపీపీ యూత్ ప్రెసిడెంట్ స్వామి, మహిళ జనరల్ సెక్రెటరీ రజియా బేగం, ఆటో డ్రైవర్లు పి రాములు, క్రిష్ణ, జె ఆంజనేయులు, బండారి ఆంజనేయులు, అభిలాష్, జీవన్, ఖాజా, మునావర్, కిషన్, నర్సింహా చారీ, కిషన్ గౌడ్, పి ఆంజనేయులు, యూసుఫ్ ఖాన్, హైమద్, విజయ్ కుమార్, చోటు, మరియు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7