దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బిజెపి కార్యకర్త మర్కంటి నర్సింలు తండ్రి రాజయ్య, దుర్గి రాములు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి కుటుంబాలను గురువారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మంగలి యాదగిరి, బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజుకిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, నర్సింలు, గడ్డమీది స్వామి, బోటుక లక్ష్మణ్, చంటి, సిల్వేరి స్వామి, ఆంజనేయులు, జావిద్, స్వామి, తదితరులు పాల్గొన్నారు..




