కారుగుర్తుకే ఓటు వేయాలని ఇంటింట ప్రచారం బిఆర్ఎస్.
ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 4 (24/7తెలుగు న్యూస్) చిప్పలపల్లి గ్రామంలో తారక రామారావును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రతిఒక్కరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకం గురించి వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కొమ్మాటి రాజమల్లు తన కార్యకర్తలతో పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కారు గుర్తుకు ఓటు వేయాలని చిప్పలపల్లి గ్రామంలోని ప్రతి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.




